ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం దక్కుతుంది



లక్ష్మీదేవి, వినాయకుడు ఉన్న వెండి లేదా బంగారు నాణేలను పూజ గదిలో ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది



పూజగదిలో నెమలి ఫించాన్ని ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమే కాదు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది



తామరపువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే ఆ ఇంట్లో శుభం జరుగుతుంది



వ్యాపారం చేసేవారు తమ కార్యాలయాల్లో , దుకాణాల్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి పూజ చేయించుకోవాలి



లక్ష్మీదేవి ముందు చిన్న గిన్నెలో( వెండి అయితే ఇంకా మంచిది) బియ్యం, కొన్ని గవ్వలు వేస్తే ఆ ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది



అమ్మవారికి ఇష్టమైన రంగు తెలుపు లేదా ఎరుపు ధరించి అష్టోత్తరంతో పూజ చేసి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి



లక్ష్మీ స్వరూపం అయిన తులసికోట దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి



పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసినవి ఇవి. వీటిని ఎంతవరకూ పాటించాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం
Image Credit: Pinterest