​సాష్టాంగ నమస్కారం అంటే!



స + అష్ట + అంగ = సాష్టాంగ
అంటే అష్ట(8) అంగములతో నమస్కారం చేయడం



శ్లోకం
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామం సాష్టాంగ ఉచ్యతే !!



ఉరసు - తొడలు
శిరసు - తల



దృష్టి - కళ్ళు
మనసు - హృదయం



వచసు - నోరు
పద్భ్యాం - పాదాలు



కరాభ్యాం - చేతులు
కర్నాభ్యాం – చెవులు



బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి.



స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేకూడదు