నాగార్జున సీక్రెట్ డైట్ ప్లాన్ ఇదే నాగార్జున వయసు 62. ఆ వయసులో కూడా చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తారాయన. ఆ వయసులోనూ ఆరోగ్యంగా, అందంగా కనిపించేందుకు ఆయన తినే ఆహారమే కారణమే. మార్నింగ్ మొదటి బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ ముక్కలపై గుడ్డులోని తెల్లసొన వేసి కాల్చుకుని తింటారు. రెండు గంటల తరువాత రెండో బ్రేక్‌ఫాస్ట్ లో రెండు ఇడ్లీ లేదా దోశ తింటారు. కొన్ని పండ్లు కూడా తింటారు. లంచ్‌లో అన్నం, రోటి, నాలుగు రకాల కూరలు తింటారు. సాయంత్రం కప్పు తాజా పండ్లు ముక్కలు తింటారు. రాత్రి ఏడు గంటలకే డిన్నర్ పూర్తి చేస్తారు. డిన్నర్లో గ్రిల్డ్ చికెన్, చేపలు, ఉడికించిన కూరగాయలు తింటారు. నాగార్జునకు బిర్యానీ అంటే చాలా ఇష్టం.