Image Source: ABP Gallery

ఇంజిన్లలో ‘సీసీ’ అంటే ‘క్యూబిక్ కెపాసిటీ’ అని అర్థం.

Image Source: ABP Gallery

ఇంజిన్ సామర్థ్యాన్ని తెలియజేయడానికి దీన్ని వాడతారు.

Image Source: ABP Gallery

మన వాహనం పవర్ ఎంతో ఈ సీసీ ద్వారా తెలుస్తుంది.

Image Source: ABP Gallery

ఇంజిన్ ఛాంబర్‌లో ఉండే క్యూబిక్ సెంటీమీటర్ కొలతలను సీసీ అంటారు.

Image Source: ABP Gallery

ఇంజిన్‌లో ఎంత సీసీ ఉంటే అంత ఎక్కువ పవర్‌ను జనరేట్ చేస్తుంది.

Image Source: ABP Gallery

నేరుగా వాహనం పెర్ఫార్మెన్స్‌ను సీసీ ప్రభావితం చేస్తుంది.

Image Source: ABP Gallery

దీంతో పాటు ఇంజిన్ ఎంత ఇంధనాన్ని ఉపయోగిస్తుందో కూడా సీసీనే డిసైడ్ చేస్తుంది.

Image Source: ABP Gallery

ఇంజిన్ ఎంత పవర్‌ను, టార్క్‌ను జనరేట్ చేస్తుందో కూడా సీసీ ద్వారా తెలుసుకోవచ్చు.

Thanks for Reading. UP NEXT

రూ.2 లక్షల్లోపు బెస్ట్ స్పోర్ట్స్ బైకులు ఇవే!

View next story