అలోపేషియా అరెటా... ఈ వ్యాధి గురించే తెలుసుకోవాల్సిందే

అలోపేషియా అరెటా... ఈ వ్యాధి గురించే తెలుసుకోవాల్సిందే

విల్‌స్మిత్ ఆస్కార్ వేదికపైనే రాక్ క్రిస్‌ను చెంపదెబ్బ కొట్టారు. కారణం తన భార్య గుండు పై క్రిస్ జోక్ వేయడమే.

విల్ స్మిత్ భార్య జడా ఏడాదిగా అలోపేషియా వ్యాధితో బాధపడుతోంది.

ఈ వ్యాధి చాలా విచిత్రమైనది. ఇది ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పలేం.

ఈ వ్యాధి చాలా విచిత్రమైనది. ఇది ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పలేం.

ఈ వ్యాధి కలిగినవారికి జుట్టు ప్యాచ్‌లు ప్యాచులుగా ఊడిపోతుంది.

ఈ వ్యాధి ఏ వయసులోనైనా రావచ్చు. వారసత్వంగా వచ్చే అవకాశం కూడా ఉంది.

ఇది అంటువ్యాధి మాత్రం కాదు. రోగనిరోధక శక్తి సొంత శరీరంపైనే దాడి చేసినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది.



చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లను ఉపయోగించాల్సి వస్తుంది.

చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లను ఉపయోగించాల్సి వస్తుంది.

జుట్టంతా ఊడిపోయి గుండులా మారుతుంది. ఇది మానసిక సమస్యలకు దారితీస్తుంది.



ఈ వ్యాధి వల్ల జుట్టు ఊడిపోవడం తప్ప ఇతర ఆరోగ్యసమస్యలేవీ కలగవు.

ఈ వ్యాధి వల్ల జుట్టు ఊడిపోవడం తప్ప ఇతర ఆరోగ్యసమస్యలేవీ కలగవు.