సోనాక్షీ సిన్హా సినిమా వేడుకలకు అటెండ్ కావడం కామన్. బట్, ఫర్ ఎ చేంజ్... ఆమె ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు హాజరయ్యారు.

స్వతహాగా సోనాక్షీ సిన్హా మంచి ఆర్టిస్ట్. ఆమె పెయింటింగ్స్ వేస్తారు. 

సోదరుడు లవ్ సిన్హా, కజిన్ కుష్ సిన్హాతో కలిసి ఒక ఆర్ట్ వెంచర్ 'హౌస్ ఆఫ్ క్రియేటివిటీ'ని స్థాపించారు. 

ముంబైలోని వర్లిలో ఏప్రిల్ 9, 10 తేదీల్లో 'హౌస్ ఆఫ్ క్రియేటివిటీ' ఒక ఎగ్జిబిషన్ నిర్వహించింది. 

బడ్డింగ్ ఆర్టిస్టుల కోసం 'హౌస్ ఆఫ్ క్రియేటివిటీ'ని సిన్హా కజిన్స్ స్టార్ట్ చేశారు. 

పెద్దగా వెలుగులోని రాని ఆర్టిస్టుల ఆర్ట్ వర్క్ వెలుగులోకి తీసుకురావడమే 'హౌస్ ఆఫ్ క్రియేటివిటీ' లక్ష్యం

ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో సోనాక్షీ సిన్హా ఇలా సందడి చేశారు

ఆర్టిస్టులతో సోనాక్షీ సిన్హా

సోనాక్షీ సిన్హా

సోనాక్షీ సిన్హా (All Images courtesy - @AsliSona/Instagram)