Image Source: BCCI Twitter

భారత్‌, వెస్టిండీస్ మొదటి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధించింది.

Image Source: BCCI Twitter

మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.

Image Source: BCCI Twitter

అనంతరం భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితం అయింది.

Image Source: BCCI Twitter

దీంతో భారత్ నాలుగు పరుగులతో విజయం సాధించింది.

Image Source: BCCI Twitter

ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యం సాధించింది.

Image Source: BCCI Twitter

వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ రొవ్‌మన్ పావెల్ (48: 32 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: BCCI Twitter

ఇక భారత బ్యాటర్లలో తిలక్ వర్మ (39: 22 బంతుల్లో) అత్యధిక పరుగులు సాధించాడు.

Image Source: BCCI Twitter

ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ, ముకేష్ కుమార్ టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు.