Image Source: BCCI Twitter

వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది.

Image Source: BCCI Twitter

మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది.

Image Source: BCCI Twitter

అనంతరం భారత్ 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Image Source: BCCI Twitter

వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ షాయ్ హోప్ (43: 45 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: BCCI Twitter

భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (52: 46 బంతుల్లో) అర్థ సెంచరీ సాధించాడు.

Image Source: BCCI Twitter

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌లో పలు మార్పులు చేశాడు.

Image Source: BCCI Twitter

రోహిత్ శర్మనే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.

Image Source: BCCI Twitter

2013 తర్వాత రోహిత్ టాప్ 6 కంటే తర్వాత బ్యాటింగ్‌కు రావడం ఇదే మొదటిసారి.

Image Source: BCCI Twitter

విరాట్ కోహ్లీకి అయితే అసలు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.