Image Source: pexels

బరువు తగ్గడం అంత ఈజీకాదు. ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. వ్యాయామం చేయాలి.

Image Source: pexels

మీ జీవక్రియకు, బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Image Source: pexels

ఉదయాన్నే అరటిపండ్లు తింటే శక్తిని పెంచుతుది. మీ శరీరాన్ని ఫైబర్ తో లోడ్ చేస్తుంది.

Image Source: pexels

ఉదయం పండ్లు, కూరగాయలతో చేసిన స్మూతీస్ తీసుకుంటే కేలరీలు తగ్గి ఫైబర్ పెరుగుతుంది.

Image Source: pexels

ఉదయాన్నే ఒక కప్పు గ్రీన్ టీ తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. జీవక్రియను పెంచుతుంది.

Image Source: pexels

ఓట్ మీల్‌లో ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించేందుకు సహాయపడుతుంది.

Image Source: pexels

ప్రతిరోజు ఉదయం గుడ్డు తింటే ఆకలి అదుపులో ఉంటుంది. గడ్లు బరువును తగ్గిస్తాయి.

Image Source: pexels

నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్ ఉన్నాయి. ప్రేగు కదలికలతోపాటు బరువును అదుపులో ఉంచుతాయి.

Image Source: pexels

కాటేజ్ చీజ్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గడంలో మేలు చేస్తాయి.