మిథున రాశి వార ఫలాలు - జనవరి 08 to 14th ఈ వారం మిథున రాశి వారికి నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. స్థిరాస్తి విషయంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు..కోర్టుల వరకూ వ్యవహారం వెళ్లే అవకాశం ఉంటుంది. వారం ప్రారంభం నుంచి అనారోగ్యం వెంటాడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోండి వారం ద్వితీయార్ధంలో వ్యాపారానికి సంబంధించిన పరిశ్రమలు మంచి లాబాలు ఆర్జిస్తారు కుటుంబంలో ఏదైనా శుభ కార్య నిర్వహణపై దృష్టి సారిస్తారు తల్లిదండ్రుల కారణంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలుంటాయి. చురుగ్గా తీసుకునే నిర్ణయాలు లక్ష్యాన్ని చేరువ చేస్తాయి కొందరి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది. ఏకాగ్రతతో బాధ్యతలను పూర్తిచేయండి Image Credit: Pixabay