వృషభ రాశి వార ఫలాలు - జనవరి 08 to 14th ఈ వారం వృషభ రాశి వారు భవిష్యత్ ప్రణాళికలు వేసుకునేందుకు మంచి సమయం. రాజకీయ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు ఈ వారం గ్రహసంచారం మీకు ఆనందాన్ని, అదృష్టాన్ని ఇస్తుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. విద్యార్థులు మరింత కష్టపడాలి. పోటీ పరీక్షలో ఆశించిన ఫలితాలు సాధించడం కష్టమే. వారం ఆరంభంలో కన్నా చివర్లో ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమ సంబంధాలు కలిసొస్తాయి. Image Credit: Pixabay