కర్కాటక రాశి వార ఫలాలు - జనవరి 08 to 14th

ఈ వారం కర్కాటక రాశి వారి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.

రాజకీయ నాయకులు తమ పరిధి పెంచుకునేందుకు కలిసొచ్చే సమయం ఇది.

వారం ఆరంభంలో కన్నా ద్వితీయార్థంలో పని ఒత్తిడి పెరుగుతుంది.

అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి.

ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వారాంతంలో శుభకార్యాల నిర్వహణపై ఆలోచిస్తారు.

విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఎదురైన అడ్డుంకులు ఈ వారం తొలగిపోతాయి

ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి.

Images Credit: Pixabay