ఆంధ్రప్రదేశ్‌లో వాయుగండం పొంచి ఉంది.

ఐదో తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

వాయుగుండంగా మారే సూచనలు

8న తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని అంచనా

తుపాను డిసెంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా

దక్షిణ కోస్తాలో డిసెంబరు ఆరు, ఏడు తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు ఎక్కడా వర్షాలు పడే సూచనలు లేవు

చలి తీవ్రత సాధారణంగానే ఉంటుందని అంచనా