చలికాలంలో చర్మాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి?

Image Source: paxels

చలికాలంలో చర్మం నిర్జీవంగా, పొడిగా మారుతుంది.

Image Source: paxels

చర్మం నిర్జీవంగా మారకుండా ఉండటానికి చర్మ సంరక్షణ అవసరం.

Image Source: paxels

చలికాలంలో చాలామంది వేడి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు.

Image Source: paxels

కానీ ఫేస్ వాష్ లేదా హ్యాండ్ వాష్ వాడకంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

Image Source: paxels

ఎక్కువ వేడి నీటి కంటే గోరువెచ్చని నీటిని ఉపయోగించడానికి ప్రయత్నించండి.

Image Source: paxels

వేడి నీరు శరీరంలోని సహజ నూనెలను లాగేస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారుతుంది.

Image Source: paxels

చలికాలంలో మందపాటి మాయిశ్చరైజర్ వాడాలి.

Image Source: paxels

స్నానం తర్వాత చర్మానికి బాడీ ఆయిల్స్ కూడా అప్లై చేయవచ్చు. దీనివల్ల తేమ లాక్ అవుతుంది.

Image Source: paxels

సీరమ్స్ కూడా చర్మాన్ని హైడ్రేటెడ్గా చేస్తాయి. అలాగే హైడ్రేషన్ కూడా ముఖ్యం కాబట్టి నీరు ఎక్కువ తాగాలి.

Image Source: paxels