ఏపీ, తెలంగాణకు మరికొద్ది రోజులు వర్షాల సూచన: ఐఎండీ

బలహీనపడ్డ ఒడిశా తీర ప్రాంతంలోని వాయుగుండం

13వ తేదీన వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం


14న మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, 23 డిగ్రీలు

వచ్చే 48 గంటలు కోస్తాలోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని IMD విజ్ఞప్తి

తీరం వెంబడి 45 నుంచి 55 కిలో మీటర్లు లేదా కొన్ని చోట్ల 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం

దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం