ఉపరితల ఆవర్తనం ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, ఏపీ మీదుగా కొమెరిస్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పలు జిల్లాల్లో ఆగస్టు 5, 6 తేదీల వరకు వర్షాలు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో భారీ వర్షాలు తెలంగాణలో భారీ వర్షాలతో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఆగస్టు 5 వరకు వర్షాలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో తేలికపాటి జల్లులు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు నేడు రాయలసీమ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు