ఛత్తీస్ గడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కోమరీన్ ప్రాంతం వరకు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి

ఉత్తర కోస్తాఆంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం: IMD ఒకట్రెండు చోట్ల మెరుపులతో కూడిన ఉరుములు కూడా

దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు మహబూబాబాద్, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్ గిరి

హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాలో వానలు: IMD

నిన్న అధికంగా సూర్యాపేట జిల్లాలో వర్షం నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి,హైదరాబాద్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోనూ నేడు వర్షాలు

నేడు భారీ వర్షాలకు సంబంధించి ఎలాంటి తీవ్ర హెచ్చరికలు లేవు

ఏపీ తీరంలో బంగాళాఖాతంలో 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం