గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణమే



కొమొరిన్ ప్రాంతం, పరిసరాల్లో సముద్ర మట్టం కంటే 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం



ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు



ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే



ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో కొనసాగుతున్న చలి



ఖమ్మంలో 33.6 డిగ్రీలుగా గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు



అత్యల్ప ఉష్ణోగ్రత 9.7 డిగ్రీలు ఆదిలాబాద్‌లో నమోదు



ఉత్తర భారతదేశంలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు