తెలంగాణలో తాజాగా పెరుగుతున్న చలి, ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా



ఉత్తర, పశ్చిమ తెలంగాణలోని 13 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ



ఉత్తర తెలంగాణలోని మూడు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ



5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ



ఆదిలాబాద్, కుమ్రుం భీమ్‌, మంచిర్యాల జిల్లాలకు నేడు ఆరెంజ్ అలర్ట్



ఖమ్మంలో గరిష్ణ ఉష్ణోగ్రత 33.6 డిగ్రీలుగా నమోదు, అత్యల్ప ఉష్ణోగ్రత 9.2 డిగ్రీలు ఆదిలాబాద్‌లో



రేపు, ఎల్లుండి నుంచి క్రమంగా చలి తగ్గిపోతుందని వాతావరణ విభాగం వెల్లడి



ఎలాంటి వెదర్ బులెటిన్ విడుదల చేయని ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం