తెలుగు రాష్ట్రాలకు ఈ జనవరి చివరి వారంలో అక్కడక్కడా వర్షాలు పడే సూచన



వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా వర్షాలు పడే అవకాశం



తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా సాధారణంగా చలి



రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం



మెదక్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా చలి



ఈ జిల్లాల్లో నేడు ఎల్లో అలర్ట్ జారీ, మిగతా తెలంగాణ జిల్లాల్లో సాధారణ చలి



హైదరాబాద్‌లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం



నిన్న 30.4 డిగ్రీలు, 17.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు