బంగాళాఖాతంలో ప్రస్తుతం ఎలాంటి అల్పపీడనం, వాయుగుండం లాంటివి ఏమీ లేవు



కానీ, శ్రీలంకను ఆనుకొని కొనసాగుతున్న ఓ ఉపరితల ఆవర్తన ప్రాంతం



ఇది తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపదు. వచ్చే 5 రోజులు పొడి వాతావరణమే



పశ్చిమ గాలుల ప్రభావంతో తమిళనాడు, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో అధికంగా పొడిగాలులు



దక్షిణ రాయలసీమ జిల్లాలు, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ చలి



రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం



పశ్చిమ తెలంగాణ జిల్లాలు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్