తెలుగు రాష్ట్రాలకు ఈ జనవరి చివరి వారంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం



వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా వర్ష సూచన



ప్రస్తుతం శ్రీలంకను ఆనుకొని ఓ ఉపరితల ఆవర్తన ప్రాంతం



తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో వచ్చే 5 రోజులు పొడి వాతావరణమే



పొడిగాలుల వల్ల తమిళనాడు, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో అధికంగా చలి తీవ్రత



తెలంగాణ జిల్లాలు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ



11 నుంచి 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.



నగరంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం