ప్రస్తుతం శ్రీలంకను ఆనుకొని కొనసాగుతున్న ఓ ఉపరితల ఆవర్తన ప్రాంతం



తెలుగు రాష్ట్రాలపై నో ఎఫెక్ట్, వచ్చే 5 రోజులు పొడి వాతావరణమే



ఈ సారి జనవరి చివరి వారంలో కొన్ని వర్షాలకు సంకేతాలు



జనవరి చివరి వారానికి చలి తగ్గుముఖం పడుతూ మెల్లగా పగటి సమయంలో పెరగనున్న వేడి



తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే



ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎల్లో నేడు కూడా అలర్ట్ జారీ



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 16 డిగ్రీలుగా ఉండే అవకాశం



నిన్న 31.4 డిగ్రీలు, 16.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదు