Image Source: Pixels and Pixabay

డయాబెటిస్ వచ్చిన తర్వాత ఇక మన చేతుల్లో ఏమీ ఉండదు.

Image Source: Pixels and Pixabay

మధుమేహాన్ని ‘విటమిన్-డి’తో కంట్రోల్ చేయొచ్చని వార్తలు వస్తున్నాయి.

Image Source: Pixels and Pixabay

అధ్యయనాలు దీనిపై అస్పష్టమైన వివరణ ఇచ్చాయి.

Image Source: Pixels and Pixabay

‘డయాబెటిస్, విటమిన్-డి’కి మధ్య ఉన్న లింక్‌ను ఖండించలేదు, సమర్ధించలేదు.

Image Source: Pixels and Pixabay

కానీ, కొన్ని అధ్యయనాల్లో సానుకూల ఫలితాలు కనిపించాయి.

‘విటమిన్ డి’ లోపం వల్ల భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఉండదట.

Image Source: Pixels and Pixabay

తక్కువ స్థాయి ఇన్సులిన్ సమస్యలను ఎదుర్కొనేవారికి ‘విటమిన్-డి’ మంచిదేనట.

Image Source: Pixels and Pixabay

కానీ, వైద్యులు సూచిస్తేనే వాటిని తీసుకోవాలి.

Image Source: Pixels and Pixabay

ఇష్టానుసారంగా ‘విటమిన్-డి’ తీసుకుంటే కొత్త సమస్యలు వస్తాయి.

Image Source: Pixels and Pixabay

గమనిక: పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.

Image Source: Pixels and Pixabay

Images and Videos Credit: Pixels and Pixabay