క్రికెటర్‌ దీపక్‌ చాహర్‌, జయ భరద్వాజ్‌ నేడు పెళ్లి చేసుకుంటున్నారు.

వీరిద్దరూ ఎన్నాళ్లుగానో ప్రేమించుకుంటున్నారు.

గతేడాది ఐపీఎల్‌ టైమ్‌లో జయకు చాహర్‌ ప్రపోజ్‌ చేశాడు.

ఈ మధ్యే వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

ఆగ్రాలో పెళ్లి వేడుక జరుగుతోంది.

ఆగ్రాలో పెళ్లి వేడుక జరుగుతోంది.

హోటల్‌ జేపీ ప్యాలేస్‌ను ఈ వేడుక కోసం బుక్‌ చేశారు.

సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ, సాక్షి, డ్వేన్‌ బ్రావో...

cks క్రికెటర్లు వస్తారని అంచనా

cks క్రికెటర్లు వస్తారని అంచనా

దీపక్‌ చాహర్‌, జయ భరద్వాజ్‌

దీపక్‌ చాహర్‌, జయ భరద్వాజ్‌

జయ భరద్వాజ్‌

జయ భరద్వాజ్‌