ముక్తి మోహన్... బాలీవుడ్ బ్యూటీ. తెలుగులో రవితేజ 'దరువు'లో స్పెషల్ సాంగ్ చేశారు. ఇప్పుడు ముక్తి మోహన్ హిందీ సినిమాలు చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'థార్'లో కీలక పాత్ర చేశారు. ఇటీవల విడుదలైన 'అఖియాన్ న అఖియాన్' (Akhiyaan Na Akhiyaan) మ్యూజిక్ వీడియోలో ముక్తి మోహన్ సందడి చేశారు. లాస్ట్ వీక్ స్కూల్ ఫ్రెండ్స్‌తో కలిసి లేహ్ వెళ్లారు ముక్తి మోహన్. స్కూల్ ఫ్రెండ్స్‌తో ముక్తి మోహన్ ముక్తి మోహన్ లేహ్ టూర్ వీడియో లేహ్ వీధుల్లో ముక్తి మోహన్ అండ్ ఫ్రెండ్స్ మంచు కొండల్లో ముక్తి మోహన్ ఆనందం. లేహ్ అందాలను ఆమె ఇలా చూపించారు. లేహ్ సరస్సులో ముక్తి మోహన్, నీళ్లలో స్నేహితులతో కలిసి ఆమె ఆటలు ఆడారు. ముక్తి మోహన్ లేటెస్ట్ ఫొటోస్ స్నేహితులతో ముక్తి మోహన్