గూగుల్ 147 డాటా సెంటర్లను 52 రీజియన్‌లలో నడుపుతోంది, AI, క్లౌడ్ సేవలకు మద్దతు ఇస్తాయి. తాజాగా విశాఖలో భారీ డాటా సెంటర్ పెడుతున్నట్టు ప్రకటించింది.
2025లో AI, క్లౌడ్ డిమాండ్‌తో గూగుల్ ప్రపంచవ్యాప్తంగా 26 దేశాల్లో 147 డాటా సెంటర్లు నడుపుతోంది.
గూగుల్ డాటా సెంటర్లు Google Cloud సేవలకు మూలం. వీటి కేంద్రంగానే సుమారు ₹6.3 లక్షల కోట్ల పెట్టుబడితో AI విస్తరణ చేపడుతోంది.
USAలో అయోవా, ఒరెగాన్, సౌత్ కరోలినా, టెన్నెస్సీ, జార్జియా, వర్జీనియా, అలబామా, అర్కాన్సాస్ రాష్ట్రాల్లో, కెనడాలో మాంట్రియల్, టొరంటోలో ఉన్నాయి.
బ్రెజిల్‌లో సావ్ పాలో, చిలీలో సాంటియాగో సెంటర్లు ఉన్నాయి.
ఐర్లాండ్ (డబ్లిన్), ఫిన్‌లాండ్ (హమీనా), బెల్జియం (సెయింట్ ఘిస్లెయిన్), జర్మనీ (ఫ్రాంక్‌ఫర్ట్), నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూకేలో సెంటర్లు
ఐర్లాండ్ (డబ్లిన్), ఫిన్‌లాండ్ (హమీనా), బెల్జియం (సెయింట్ ఘిస్లెయిన్), జర్మనీ (ఫ్రాంక్‌ఫర్ట్), నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూకేలో సెంటర్లు
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో $10 బిలియన్లు ఆసియాలోనే అతిపెద్ద డాటా సెంటర్ క్లస్టర్ పెడుతున్నట్టు ప్రకటించింది.
ఇజ్రాయెల్ (తెల్ అవీవ్), సౌదీ అరేబియా (డమ్మామ్), ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్బోర్న్
దక్షిణాఫ్రికాలో జొహన్నెస్‌బర్గ్ కొత్త క్లౌడ్ రీజియన్ ఏర్పాటుకు మొదటి స్టెప్ వేసింది.
2025లో AI డాటా సెంటర్ల కోసం $75 బిలియన్లు, క్లౌడ్ విస్తరణకు భారీ ఖర్చు పెడుతోంది.
2030 నాటికి $7 ట్రిలియన్ల గ్లోబల్ పెట్టుబడి, గూగుల్ సెంటర్లు 100% రెన్యూవబుల్ ఎనర్జీతో నడుస్తాయని ప్రకటించింది.