శ్రీకాకుళం జిల్లా మందసలో ఎలుగుబంట్లు భయకంపితులను చేశాయి.



మందస మండలం సువర్ణపురం గ్రామంలో 3 ఎలుగుబంట్లు సంచారం



ఒకేసారి మూడు ఎలుగుబంట్లును చూసి వణికిపోయిన ప్రజలు



శివాలయం వద్ద భక్తులను హడలెత్తించిన ఎలుగుబంట్లు



బతుకు జీవుడా అంటూ పరుగులు తీసిన ప్రాణాలు కాపాడుకున్న భక్తులు



గ్రామస్తుల అరుపులతో పరుగులు తీసి బీభత్సం సృష్టించిన ఎలుగుబంట్లు



అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు.