అరకు కాఫీని గిరిజన సహకార సంస్థ మార్కెటింగ్ చేస్తుంది. ఇండియాలో వంద ఔట్‌లెట్లు ఉన్నాయి. ఇప్పుడు యూరప్‌లోనూ ఔట్ లెట్ ప్రారంభించారు.

Published by: Raja Sekhar Allu

2025లో GCCతో టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ ఒప్పందం చేసుకుని అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేస్తోంది.

Published by: Raja Sekhar Allu

అరకు కాఫీ ప్రస్తుతం యూరప్ (ప్రత్యేకించి ఫ్రాన్స్) మరియు ఇతర మార్కెట్లలో ఆన్‌లైన్/ఎక్స్‌పోర్ట్ ద్వారా ఎక్కువగా అందుబాటులో ఉంది.

Published by: Raja Sekhar Allu

మొదటి అంతర్జాతీయ క్యాఫె 2017లో ర్యూ డి బ్రెటాన్ (Rue de Bretagne)లో ఓపెన్ అయింది. ఇది ARAKU బ్రాండ్‌కు చెందినది

Published by: Raja Sekhar Allu

అరకు కాఫీ ప్రధానంగా అరబికా రకానికి చెందినది, ఇది రుచి మరియు సుగంధంలో ఉన్నతమైనది.

Published by: Raja Sekhar Allu

సముద్రమట్టానికి 900-1500 మీటర్ల ఎత్తులో పండించబడుతుంది, ఇది దాని ప్రత్యేక రుచికి కారణం.

Published by: Raja Sekhar Allu

ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా సహజసిద్ధంగా, ఆర్గానిక్ పద్ధతులతో సాగు చేస్తారు.

Published by: Raja Sekhar Allu

12,000 మంది గిరిజన రైతుల సహకార సంఘం జీసీసీ. వారు రోస్టింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్‌ను చేస్తారు. Arakunomics మోడల్ ద్వారా లాభాలను రైతులకు పంచుతారు,

Published by: Raja Sekhar Allu

పర్యావరణ అనుకూల సాగు పద్ధతులతో, స్థానిక జీవవైవిధ్యాన్ని కాపాడుతూ ఉత్పత్తి

Published by: Raja Sekhar Allu

ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్జాతీయంగా అరకు కాఫీని ప్రమోట్ చేయడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదిలి పెట్టరు.

Published by: Raja Sekhar Allu