Image Source: BCCI

క్రికెట్ నిపుణులకు విరాట్ కోహ్లీ తన ఆటతో సమాధానం చెప్తున్నాడు.

Image Source: BCCI

ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు ఎంతో మంది క్రికెట్ పండితులు టాప్ స్కోరర్ల లిస్ట్ చెప్పారు.

Image Source: BCCI

ఇందులో విరాట్ కోహ్లీ పేరు ఎక్కడా లేదు.

Image Source: BCCI

చాలా మంది వెటరన్ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, బాబర్ ఆజం పేర్లు చెప్పారు.

Image Source: BCCI

కానీ శుభ్‌మన్ గిల్, బాబర్ ఆజం ఈ టోర్నీలో తమ క్లాస్ ప్రదర్శించలేదు.

Image Source: BCCI

విరాట్ కోహ్లీ ఐదు మ్యాచ్‌ల్లో 354 పరుగులతో టోర్నీలో ప్రస్తుతానికి టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.

Image Source: BCCI

ఆదివారం జరిగిన భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో కూడా విరాట్ 95 పరుగులు చేశాడు.

Image Source: BCCI

బంగ్లాదేశ్‌పై కూడా 103 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.

Image Source: BCCI

ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ భీకర ఫాంలో ఉన్నాడు.

Image Source: BCCI

2023 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఒక సెంచరీ, మూడు అర్థ సెంచరీలు సాధించాడు.