వన్డే ప్రపంచకప్‌ల్లో విజయవంతమైన లక్ష్య ఛేదనల్లో అత్యధిక సెంచరీలు (3).

వన్డే ప్రపంచకప్‌ల్లో విజయవంతమైన లక్ష్య ఛేదనల్లో నాలుగో అత్యధిక స్కోరు (131).

వన్డే ప్రపంచకప్‌లో మొదటి 10 ఓవర్లలో రెండో అత్యధిక స్కోరు (76).

వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (7). లిస్ట్‌లో సచిన్‌ను (6) దాటేశాడు.

వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఐదో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (156).

వన్డేల్లో ఓపెనర్‌గా అత్యధిక శతకాల్లో రెండో స్థానం (29 సెంచరీలు).

వన్డే ప్రపంచకప్‌లో ఆరో వేగవంతమైన శతకం (63 బంతుల్లో).

భారత్ తరఫున వన్డేల్లో ఐదో వేగవంతమైన శతకం (63 బంతుల్లో).

వన్డేల్లో అత్యధిక శతకాల్లో మూడో స్థానం (31 సెంచరీలు).

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు (554). లిస్ట్‌లో గేల్ (553)ను దాటేశాడు.