2023లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫాంలో ఉన్నాడు.
తన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులను గిల్ బద్దలుకొట్టాడు.
35 వన్డే ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
2023లో అత్యధిక సెంచరీలు (7) గిల్ పేరు మీదనే ఉన్నాయి.
రెండో స్థానంలో విరాట్ కోహ్లీ (5) ఉన్నాడు.
అత్యధిక 50+ స్కోర్లు (12) కూడా శుభ్‌మన్ గిల్‌నే సాధించాడు.
2023లో వన్డేల్లో అత్యధిక ఫోర్లు (139) కొట్టిన రికార్డు కూడా గిల్ పేరిటే ఉంది.
శుభ్‌మన్ గిల్ త్వరలో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉంది.
వన్డేల్లో ఒక సంవత్సరం అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సచిన్ (1894) పేరిట ఉంది.
శుభ్‌మన్ గిల్‌కు (1126) ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.