Image Source: BCCI X/Twitter

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్ విజయంతో ప్రారంభించింది.

Image Source: BCCI X/Twitter

శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది.

Image Source: BCCI X/Twitter

50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది.

Image Source: BCCI X/Twitter

అనంతరం టీమిండియా 48.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Image Source: BCCI X/Twitter

ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52: 53 బంతుల్లో) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: BCCI X/Twitter

భారత్ తరఫున ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (71), శుభ్‌మన్ గిల్ (74) అత్యధిక పరుగులు సాధించారు.

Image Source: BCCI X/Twitter

కేఎల్ రాహుల్ (58 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (50) అర్థ సెంచరీలు సాధించారు.

Image Source: BCCI X/Twitter

భారత బౌలర్లలో షమి ఐదు వికెట్లు దక్కించుకున్నాడు.

Image Source: BCCI X/Twitter

ఆస్ట్రేలియా తరఫున జంపా రెండు వికెట్లు పడగొట్టాడు.