నేడు విరాట్ కోహ్లీ 44వ బర్త్ డే!

నేడు విరాట్ కోహ్లీ 44వ బర్త్ డే!

ఫ్యాన్స్ అతడిపై అభినందనల వెల్లువ కొనసాగిస్తున్నారు.

కింగ్ కోహ్లీ ఇప్పటి వరకు 477 మ్యాచులు ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్లో 24,350 రన్స్ సాధించాడు.

2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు.

రెండేళ్లుగా ఇబ్బంది పడ్డ విరాట్ ఆసియాకప్ నుంచి ఫామ్ లోకి వచ్చాడు.

టీ20ల్లో వరుసగా హాఫ్ సెంచరీలు కొడుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు.

ఆసీస్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ప్రత్యర్థులకు కింగ్ చుక్కలు చూపిస్తున్నాడు.

తన విధ్వంసకర ఫామ్తో పాక్, నెదర్లాండ్స్, బంగ్లాపై గెలిపించాడు.

ఈ జోరు ఇలాగే కొనసాగించి విరాట్ కోహ్లీ ప్రపంచకప్ గెలిపించాలని ఫ్యాన్స్ కోరిక!