విరాట్‌ను అనుష్క ఎంత ప్రేమిస్తుందో తెలిసిందే!

విరాట్‌ను అనుష్క ఎంత ప్రేమిస్తుందో తెలిసిందే!

అందుకే తన భాగస్వామికి ఫన్నీగా, లవ్లీగా విషెష్ చెప్పింది!

సోషల్‌ మీడియాలో కొన్ని నవ్వుతెప్పించే ఫొటోలు పెట్టింది.

'మై లవ్‌ ఇది నీ బర్త్‌డే. అందుకే నీ బెస్ట్‌ యాంగిల్స్‌, ఫొటోస్‌ ఎంపిక చేశా' అని రాసింది.

'నీ ప్రతి అణువు అణువును ప్రేమిస్తున్నా. నీలాగే ఉండటాన్ని ఇష్టపడతా' అని పోస్టు పెట్టింది.

అనుష్క పెట్టిన ఫొటోలు, పోస్టుకు విరాట్‌ స్పందించాడు.

బిగ్గరగా నవ్వుతున్న ఎమోజీ, లవ్‌ సింబల్స్‌ పెట్టాడు కింగ్‌.

టీ20 ప్రపంచకప్‌లో విరాట్ విధ్వంసాలను అనుష్క ఎంజాయ్‌ చేస్తోంది.

బాగా ఆడిన ప్రతిసారీ అభినందిస్తూ సోషల్‌ మీడియాలో పంచుకుంటోంది.

పాక్‌పై ఇన్నింగ్సుకు 'యూ బ్యూటీ.. యూ ఫ్రీకింగ్‌ బ్యూటీ' అంటూ పొగిడేసింది.