ట్రెండ్ ఫాలో అవ్వని విరాట్!

ట్రెండ్ ఫాలో అవ్వని విరాట్!

కింగ్ కోహ్లీకి ఆటలోనే కాదు ఫ్యాషన్ ప్రపంచంలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.

చాలా సందర్భాల్లో అతడు ట్రెండ్ సెట్ చేస్తుంటాడు.

సరికొత్త దుస్తులు, లుక్ తో మురిపిస్తుంటాడు.

సొంతంగా WORGN అనే బ్రాండ్ స్థాపించాడు.

అనుష్కతో కలిసి ఈ ఫ్యాషన్ బ్రాండుకు ప్రమోషన్ చేస్తాడు.

పూమా వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లూ కింగ్ కోహ్లీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

సాధారణ, అధునాతన, సంప్రదాయ అన్ని ఔట్ ఫిట్లలో కింగ్ కోహ్లీ బాగుంటాడు.

విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఫ్యాషన్ ఫాలో అవుతుంటాడు.

అందుకే యువత అతడిని రోల్ మోడల్ గా భావిస్తుంటారు.