విఘ్నేష్ శివన్, నయనతార క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

పిల్లలతో వారు పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.

విఘ్నేష్ శివన్, నయనతారలు 2022లో వివాహం చేసుకున్నారు.

సరోగసీ పద్ధతిలో వీరు కవలలకు జన్మనిచ్చారు.

కవలలు ఇద్దరూ మగ పిల్లలే.

ఈ ఇద్దరికీ ఉయిర్, ఉలగ్ అని పేర్లు పెట్టారు.

విఘ్నేష్ ప్రస్తుతం ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్’ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు.

మరోవైపు నయన్ కూడా చేతిలో సినిమాలతో బిజీగా ఉన్నారు.