సైంధవ్ ట్రైలర్లో వెంకటేష్ యాక్షన్, ఫైట్స్ రచ్చ రచ్చ! ఆయన చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ మీద లుక్కేయండి నా తల తీసుకొస్తే డబ్బులు ఇస్తామన్నారా? నా తల తీసుకు వెళ్లాలంటే మీకు తలలు ఉండాలి కదరా - వెంకటేష్ షర్ట్ వేసుకున్న ప్రతివాడికి కాలర్ ఉంటుందిరా. ఆ కాలర్ ఎవడి మెడ మీద ఉందో తెలుసుకుని దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి - వెంకటేష్ ఆ రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు లెక్క మారుద్దిరా నా కొడకా - వెంకటేష్ మాస్ పాప నిద్రపోతుంది... దగ్గరకు వస్తే చంపేస్తా - వెంకటేష్ గాయత్రికి టైమ్ ఎక్కువగా లేదు. పాపకు వెంటనే ఇంజెక్షన్ ఇవ్వాలి - రుహానీ శర్మ నా పాపను నేను కాపాడుకుంటాను - డాక్టర్ రోల్ చేసిన రహానీ శర్మతో వెంకటేష్ మా నాన్న సూపర్ హీరో, నాన్న ఉంటే నాకు భయం లేదు, నాన్న ఉంటే నాకు ఏమీ కాదు - వెంకటేష్ కుమార్తెగా నటించిన చిన్నారి నా వయల్ నీ దగ్గర నుంచి తీసుకుంటా - నవాజుద్దీన్ సిద్ధిఖీతో వెంకటేష్ జరగనివ్వను - ముఖేష్ రుషికి వెంకటేష్ సెటిల్డ్ మాస్ వార్నింగ్ హుక్కు దీనబ్బా - బండి మీద వెళుతూ వెంకీ చెప్పే మాట ఇంతకు ముందు నువ్వు ఏం చేసేవాడివి సైంధవ్ - శ్రద్ధా శ్రీనాథ్ మన బాయ్స్‌ను వెపన్స్‌తో రెడీగా ఉండమను - ఆర్య సైంధవ్ సినిమాలో వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్, చిన్నారి (all images courtesy: NiharikaEnt / YouTube)