బాబాయ్, అబ్బాయ్ స్టన్నింగ్ లుక్స్, వెంకీ గెటప్స్ చూశారా?

వెంకటేష్, రానా తొలిసారి కలిసి నటిస్తున్న వెబ్ సీరిస్ ‘రానానాయుడు’.

ఇందులో వెంకటేష్ షాకింగ్ లుక్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు.

నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ వెబ్ సీరిస్‌లో వెంకీ, రానాలు ప్రత్యర్థులుగా నటిస్తున్నారు.

ఇటీవల వచ్చిన టీజర్‌లో జైల్లో, సంకెళ్లతో తెల్ల గడ్డంతో వెంకీ కనిపించారు.

తండ్రి మీద చెప్పలేనంత ద్వేషంతో రగిలిపోతున్న పాత్రలో రానా నటించారు.

తండ్రి వెంకటేష్ తలకి రానా గన్ గురి పెట్టిన సీన్ ఇప్పటికే ఫ్యాన్స్‌కు షాకిచ్చింది.

ఈ నేపథ్యంలో ‘రానానాయుడు’ వెబ్ సీరిస్‌పై అంచనాలు పెరిగిపోయాయి.

ఈ వెబ్ సీరిస్‌ ఎప్పుడు రిలీజ్ కానుందనేది ఇంకా వెల్లడించలేదు.

Images Credit: Venkatesh Daggubati/Netflix/Instagram