ABP Desam

‘భారతీయుడు-2’ కోసం కాజల్ కత్తియుద్ధం, ఇదిగో వీడియో

ABP Desam

నటి కాజల్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ఫ్యామిలీతో గడుపుతోంది.

ABP Desam

కాజల్ కొద్ది నెలల కిందట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కాజల్ ఫిట్‌నెస్ కోసం ప్రయత్నాలు చేస్తోంది.

ప్రెగ్నన్సీ వల్ల కాజల్ బాగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే.

కాజల్ మళ్లీ వెండి తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇటీవలే ఆమె గుర్రపు స్వారీ చేస్తూ ఆకట్టుకుంది.

ఇప్పుడు కత్తియుద్ధం, పోరాటాలు ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది.

ఇదంతా ‘భారతీయుడు-2’ సినిమా కోసమే అని కాజల్ వెల్లడించింది.

మరోవైపు ఫిట్‌గా మారడానికి కాజల్ కసరత్తులు కూడా మొదలెట్టింది.

Images & Videos Credit: Kajal Aggarwal/Instagram