వాలెంటైన్స్ వీక్ ఈ రోజు నుంచే ప్రారంభమైంది. ఈ వీక్​లో ముందు వచ్చేది రోజ్​ డే.

ప్రేమికులు ప్రేమకి గుర్తుగా రెడ్ రోజ్ ఇస్తారు. ఏ రంగు గులాబీకి ఎలాంటి ప్రత్యేకత ఉందంటే..

ఎరుపు గులాబీలను ప్రేమ, రొమాన్స్​కి చిహ్నంగా ప్రేమికులు ఇచ్చుకుంటారు.

పింక్ గులాబీలను మాధ్యుర్యం, ప్రశంసలు, కృతజ్ఞతలకు గుర్తుగా ఇస్తారు.

పసుపు గులాబీలు స్నేహం, ఆనందం, సానుకూలతకు ప్రతీకగా ఇస్తారు.

వైట్ రోజ్ స్వచ్ఛత, ఇన్నోసెన్స్, కొత్త ప్రారంభాలకు గుర్తుగా ఇవ్వొచ్చు.

పీచ్ రంగు గులాబీలు చిత్తశుద్ధి, ఆప్యాయత, నిజమైన ప్రేమను సూచిస్తాయి.

లావెండర్ రోజ్​ డే జాలి, దయకు గుర్తు. లవ్​ ఎట్​ ఫస్ట్​ సైట్​ గుర్తుగా వీటిని ఇస్తారు. (Images Source : Unsplash)