వాలెంటైన్స్ డే...
వారం రోజుల పండుగ



ఫిబ్రవరి నెలని ప్రేమ నెలగా పిలుస్తారు.



ఆ నెలలో ఒక వారమంతా ప్రేమికులకే అంకితం.



రోజ్ డే
(ఫిబ్రవరి 7)



ప్రపోజ్ డే
(ఫిబ్రవరి 8)



చాకొలెట్ డే
(ఫిబ్రవరి 9)



టెడ్డీ డే
(ఫిబ్రవరి 10)



ప్రామిస్ డే
(ఫిబ్రవరి 11)



హగ్ డే
(ఫిబ్రవరి 12)



కిస్ డే
(ఫిబ్రవరి 13)



వాలెంటైన్స్ డే
(ఫిబ్రవరి 14)