మన స్టార్ హీరోయిన్ల బ్రదర్ అండ్ సిస్టర్స్ పై ఓ లుక్కేయండి.. 



పూజా హెగ్డేకి సోదరుడు ఉన్నాడు. అతడి పేరు రిషబ్.. ఆర్థోపెడిక్ సర్జన్ గా పని చేస్తున్నారు. 


రష్మిక మందనా - శిమన్ మందనా 



అనుపమ పరమేశ్వరన్ - అక్షయ్ పరమేశ్వరన్



రకుల్ ప్రీత్ సింగ్ - అమన్ ప్రీత్ సింగ్



తమన్నా - ఆనంద్ భాటియా



సమంత - జోనాథన్, డేవిడ్



నివేదా థామస్ - నిఖిల్ థామస్



సాయి పల్లవి - పూజా కన్నన్



అనుష్క శెట్టి - గునరంజన్ శెట్టి, సాయి రమేష్ శెట్టి