లతా మంగేష్కర్ అసలు పేరు హేమ మంగేష్కర్.



తన తండ్రి నాటకం ‘భావ్ బంధన్’లోని నాటకంలో లతిక అనే పాత్ర పేరును ఆమెకు పెట్టారు.



లతా క్లాసికల్ సింగర్ మాత్రమే కాదు.. మంచి నటి కూడా.



5వ ఏట నుంచి లతా పలు నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు.



1955లో ఏఎన్నార్ హీరోగా నటించిన ‘సంతానం’ సినిమాలో తొలిసారి తెలుగు పాట పాడారు.



ప్రముఖ గాయని ఆశా భోంస్లే.. లతా తోబుట్టువు.



లతా తండ్రి దీనానాథ్ మంగేష్కర్ కూడా గాయకుడే.



రుపాయి జీతం కూడా తీసుకోని ఏకైక ఎంపీ.. లతా మంగేష్కర్.



లతా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. కానీ, ముంబయిలోనే ఎక్కువ గడిపారు.



36 ప్రాంతీయ, విదేశీ భాషలు కలిపి 30 వేల చిత్ర గీతాల్లో ఆమె పాడారు.



స్కూల్లో ఆమె తోటి విద్యార్థులతో కలిసి పాటలు పాడుతోందని టీచర్ బడికి రావద్దన్నారు.



లతా వల్ల ఆశా భోస్లేను కూడా బడికి రానిచ్చేవారు కాదు. దీంతో లతా బడికి వెళ్లడం మానేశారు.



All Images Credit: Lata Mangeshkar/Instagram and Social Media