భారత్ ఇప్పటివరకు ఐదు అండర్-19 వరల్డ్ కప్‌లు గెలిచిందని అందరికీ తెలుసు. ఆయా జట్లకు కెప్టెన్లు వీరే..



1. మహ్మద్ కైఫ్ - 2000 వరల్డ్ కప్ కెప్టెన్



2. విరాట్ కోహ్లీ - 2008 వరల్డ్ కప్ కెప్టెన్



3. ఉన్ముక్త్ చంద్ - 2012 వరల్డ్ కప్ కెప్టెన్



4. పృథ్వీ షా - 2018 వరల్డ్ కప్ కెప్టెన్



5. యష్ ధుల్ - 2022 వరల్డ్ కప్ కెప్టెన్