Image Source: Vaani Kapoor Instagram

బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ తన లేటెస్ట్ శారీ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Vaani Kapoor Instagram

ఇందులో ఆమె చాలా అందంగా మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Vaani Kapoor Instagram

వాణి కపూర్ బాలీవుడ్‌లో భారీ ప్రాజెక్టుల్లో నటించారు.

Image Source: Vaani Kapoor Instagram

2013లో వచ్చిన శుద్ధ్ దేశీ రొమాన్స్‌తో వాణి కపూర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

Image Source: Vaani Kapoor Instagram

ఆ తర్వాత నాని సరసన ‘ఆహా కళ్యాణం’లో నటించారు.

Image Source: Vaani Kapoor Instagram

ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.

Image Source: Vaani Kapoor Instagram

రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘బేఫిక్రే’ సినిమాలో కూడా వాణి నటించారు.

Image Source: Vaani Kapoor Instagram

హృతిక్ సరసన నటించిన ‘వార్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Image Source: Vaani Kapoor Instagram

అనంతరం రణ్‌బీర్ కపూర్ సరసన ‘షంషేరా’లో కనిపించారు.

Image Source: Vaani Kapoor Instagram

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం సాధించలేదు.