గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఎనేబుల్ చేయండి.



ఫైండ్ మై డివైస్ ఎప్పుడూ ఆన్‌లో ఉండేలా చూసుకోండి.



లాక్ స్క్రీన్ సెక్యూరిటీ కచ్చితంగా ఉండాలి.



యాప్‌లకు కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ వంటి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడండి.



గూగుల్ సెక్యూరిటీ చెకప్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండండి.



ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవాలి.



క్రోమ్ పాస్‌వర్డ్ మేనేజర్ ఉపయోగిస్తే పాస్‌వర్డ్ సేఫ్‌గా ఉంటుంది.



యాప్ పిన్నింగ్ చేసుకుంటే ప్రైవసీ ఉంటుంది.



స్మార్ట్ లాక్ ఉపయోగించేటప్పుడు పొరపాటున కూడా అన్‌లాక్ చేసి వదిలి వెళ్లకండి.