సోషల్ మీడియా స్టార్ ఉర్ఫీ జావేద్ మరోసారి నెటిజన్లు తనను చూసేలా... అందాల ప్రదర్శనతో హల్ చల్ చేశారు. ఉర్ఫీ జావేద్ పోస్ట్ చేసిన కొత్త ఫోటోలు ఇవి. అన్నట్టు... ఉర్ఫీ జావేద్ తన మేకప్ తానే వేసుకున్నానని తెలిపారు. ఫ్లాలెస్ మేకప్ చూడండి అంటూ ఆమెకు ఆమె కితాబు ఇచ్చుకున్నారు. ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో! హాట్ హాట్ ఫోజులు ఇవ్వడంలో ఉర్ఫీ జావేద్ తర్వాతే ఎవరైనా అని నెటిజన్లు అంటున్నారు. బ్లాక్ డ్రస్ లో ఉర్ఫీ జావేద్ అందాల ప్రదర్శన ఒకసారి వేసిన డ్రస్ మళ్ళీ వేయకుండా సరికొత్త డ్రస్ లలో అందాల ప్రదర్శన చేయడం ఉర్ఫీకి అలవాటు ఉర్ఫీ జావేద్ లేటెస్ట్ ఫోటోస్ ఉర్ఫీ జావేద్ లేటెస్ట్ ఫోటోస్