విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ల‌ 'లైగర్' ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు.

ట్రైలర్ విడుదల చేసిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్యా పాండే ర్యాలీగా వెళ్లారు.

'లైగర్' ట్రైలర్ లాంచ్ ర్యాలీలో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ కనిపించింది.

సంధ్య థియేటర్లో ఏర్పాటు చేసిన 70 అడుగుల విజయ్ దేవరకొండ కటౌట్ 

విజయ్ దేవరకొండ, అనన్యా పాండేపై అభిమానుల పూల వర్షం 

ట్రైలర్ విషయానికి వస్తే... సినిమాలో విజయ్ దేవరకొండకు నత్తి అనే విషయాన్ని రివీల్ చేశారు. 

'ఐయామ్ ఫైటర్' అంటూ విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంది. 

విజయ్ దేవరకొండకు కౌంటర్ కింద 'నువ్వు ఫైటర్ అంటే నేను ఏంటి?' అని మైక్ టైసన్ అనడం కూడా బావుంది. 

ఆగస్టు 25న ఇండియా షేక్ అవుతుందని, థియేటర్లలో సెగలు కన్ఫర్మ్ అని విజయ్ దేవరకొండ అన్నారు.

డ్యాన్స్ అంటే చిరాకు అయినా ఫ్యాన్స్ గర్వంగా ఫీలవ్వాలని చేశానని విజయ్ దేవరకొండ అన్నారు. ఇవీ ట్రైలర్ లాంచ్ హైలైట్స్