తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. సముద్రమట్టం నుంచి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి స్థిరంగా కొనసాగుతుంది. ఈ ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఏపీ తెలంగాణల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడతాయి: IMD అమరావతి తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం: IMD హైదరాబాద్ భారీ వర్షాలకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో ఎలాంటి హెచ్చరికలు నేడు లేవు రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం: IMD అమరావతి తెలంగాణలోని 27 జిల్లాల్లో 60 శాతం అధిక వర్షపాతం నమోదు: IMD హైదరాబాద్